John Abraham: ఆ పారితోషికాలే బాలీవుడ్ ను దెబ్బతీశాయి: జాన్ అబ్రహం 1 y ago

featured-image

బాలీవుడ్ అగ్ర హీరో జాన్ అబ్రహం తాజాగా హీరోల పారితోషికాల గురించి మాట్లాడారు. “భారీ పారితోషికాలు ఇప్పటికే హిందీ సినిమాను దెబ్బతీశాయి. భారీ బడ్జెట్ సినిమాలపై నటీనటుల రెమ్యునరేషన్లు ఇంకా భారాన్ని పెంచుతాయి. రోజుకు రూ. కోట్లలో అని వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంది. నటీనటులు ఈ విధంగా ఆలోచిస్తున్నారా లేదంటే ఏజెంట్లు ఇలాంటివి సృష్టిస్తున్నారా? తెలియడం లేదు. కొందరు నిర్మాతలు కూడా పెద్దమొత్తంలో చెల్లించడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే దీనివల్ల పరిశ్రమకు నష్టమే కానీ.. ఉపయోగం ఉండదు"అని తెలిపారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD